Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీని ప్రశ్నించేందుకు అనుమతించండి: సుప్రీంకోర్టును కోరిన రాహుల్‌

Follow Udayam on Google
Sai Nath Nov 16, 2026 6:44 PM జాతీయంGeneral
ఈసీని ప్రశ్నించేందుకు అనుమతించండి: సుప్రీంకోర్టును కోరిన రాహుల్‌ - Udayam
‘సర్‌’ ప్రక్రియపై ఈసీని ప్రశ్నించేందుకు అనుమతించాలని రాహుల్‌ గాంధీ సహా విపక్ష నేతలు సుప్రీంకోర్టును కోరారు. 48 ప్రశ్నలతో ప్రశ్నావళి సమర్పించారు. ఈసీ నిర్ణయాలు, ఓటర్ల తొలగింపులు, ఆన్‌లైన్‌ ఓటరు నమోదు వ్యవస్థలపై వివరణ కోరారు. ఈ పిటిషన్లపై ఈ నెల 17న విచారణ జరగనుంది.

Comments

G
Loading comments...