Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీకి వ్యతిరేకంగా టీపీసీసీ దీక్ష

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 10:47 AM హైదరాబాద్General
ఈసీకి వ్యతిరేకంగా టీపీసీసీ దీక్ష - Udayam
హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీపీసీసీ సేవాదళ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ జితేందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...