వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష ధోరణికి నిరసనగా, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోరుతూ ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ వీ.జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ పలువురు నాయకులతో కలిసి పాల్గొన్నారు.
Comments
Loading comments...

