వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బయోటెక్నాలజీ విద్యార్థులు తిరుపతిలోని ఐఐఎస్ఈఆర్ లో 50 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు
శిక్షణలో విద్యార్థులు మైక్రోస్కోప్స్,సెంట్రిఫ్యూజ్, మాలిక్యులర్ బయాలజీకి సంబంధించిన అత్యాధునిక పరికరాల వినియోగంపై ప్రయోగాత్మక అవగాహన పొందారని కళాశాల ప్రిన్సిపాల్ స్వామి తెలిపారు.శిక్షణను పూర్తిచేసిన విద్యార్థులకు ఈరోజు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
Comments
Loading comments...

