వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపూరు గ్రామంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.
ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

