వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపల్ కార్మికుల 2012–14 ఈపీఎఫ్ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి యూనియన్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. కార్మికుల కుటుంబాలకు పెన్షన్, బెనిఫిట్స్ అందలేదని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆకుల వెంకటేష్, ఇందిరమ్మ, కృష్ణ, భారతి, యాదమ్మ, మొగులమ్మ, కవిత, రాణి, వెంకటమ్మ, విద్యాసాగర్, రమేష్ పాల్గొన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
Comments
Loading comments...

