Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈఫిల్ టవర్ ఘటనపై బాప్స్‌కు క్లీన్‌చిట్

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:23 PM అంతర్జాతీయంGeneral
ఈఫిల్ టవర్ ఘటనపై బాప్స్‌కు క్లీన్‌చిట్ - Udayam
పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద బాప్స్ బృందం పర్యటనపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు.. బాప్స్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు. మహిళా సిబ్బందిని తొలగించాలని బాప్స్ ఎలాంటి అభ్యర్థన చేయలేదని తేల్చారు. మతపరమైన విగ్రహాలను మహిళలు తాకకుండా చూడాలన్న అభ్యర్థనను అమలు చేసే క్రమంలో అధికారుల మధ్య సమన్వయ లోపంతో గందరగోళం ఏర్పడినట్లు నివేదిక వెల్లడించింది.

Comments

G
Loading comments...