Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 7న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ స్నాతకోత్సవం

Follow Udayam on Google
Uday Bhaskar Oct 01, 2026 9:05 AM రంగారెడ్డిGeneral
ఈనెల 7న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ స్నాతకోత్సవం - Udayam
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7న జరగనుంది. జూబ్లీహిల్స్‌లోని వర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించే ఈ వేడుకలో సుమారు 36 వేల మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. 38 బంగారు పతకాలు అందజేయనున్నారు. ప్రముఖ దర్శకుడు బి. నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు వీసీ ఘంటా చక్రపాణి తెలిపారు.

Comments

G
Loading comments...