వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తాదులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలను ఈనెల 6న లెక్కింపు చేయనున్నట్లు ఆలయ ఈవో విజయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈవో మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈనెల 6 మంగళవారం ఈ హుండీ కానుకలను లెక్కింపు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

