వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. హెలిప్యాడ్, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ స్థలాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్లనున్నారు. పర్యటనను విజయవంతం చేయాలని అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
Comments
Loading comments...

