వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురంలో పర్యటించనున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడు శివరాజ్, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె విద్యల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారని పార్టీ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి.
ఈ మేరకు అధికారులు భద్రతా ఏర్పాట్లు పనులను చేపట్టారు.
Comments
Loading comments...

