Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 27న ఉసిరిపాటి బ్రహ్మయ్య పర్యటనను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
H M G H Q Aug 24, 2026 9:44 PM కర్నూలుGeneral
ఈనెల 27న ఉసిరిపాటి బ్రహ్మయ్య పర్యటనను విజయవంతం చేయాలి - Udayam
ఈనెల 27న ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుజుల పులికొండ మాదిగ పిలుపునిచ్చారు. పత్తికొండ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితులపై దాడులు అరికట్టాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరు చేయాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు విడుదల చేయాలని, మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని, ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...