Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 27న మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 7:28 PM శ్రీకాకుళంGeneral
ఈనెల 27న మెగా జాబ్ మేళా - Udayam
ఈనెల 27న మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని శ్రీకాకుళం జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ యూ. సాయికుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్ , ఐటీఐ , బీటెక్, డిగ్రీ పూర్తి చేసి 18 నుంచి 28 ఏళ్లు నిండినవాళ్లు ఎచర్లలో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. ఆసక్తి ఉన్నవారు ముందుగా నైపుణ్యం వెబ్సైటులో నమోదు కావాలన్నారు.

Comments

G
Loading comments...