వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గణేశ్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఈనెల 25న హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14, 2026న ఆయా కార్యాలయాలు, విద్యాసంస్థలు పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

