Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 24న అరుణాచాలం కు ప్రత్యేక బస్సు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 9:13 PM నాగర్ కర్నూల్General
ఈనెల 24న అరుణాచాలం కు ప్రత్యేక బస్సు - Udayam
నాగర్ కర్నూల్ నుంచి ఈనెల 24న అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు RTC డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు గురువారం రాత్రి 7 గంటలకు బస్సు స్టాండ్ నుంచి బయలుదేరి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని, శుక్రవారం రాత్రి అరుణాచలం చేరుకొని శనివారం గిరిప్రదర్శం చేసుకుంటుందన్నారు. ఛార్జీ పెద్దలకు 3,600, పిల్లలకు 2,400 ఉంటుందన్నారు. వివరాలకు 9885042895, 9490411591 సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...