వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలో తపాలా సేవలపై వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 2 గంటలకు తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ వి.హరిబాబు గురువారం ప్రకటనలో తెలిపారు.
రెళ్ల వీధి, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ సమీపంలోని కార్యాలయంలో అదాలత్ జరుగుతుందన్నారు. తపాలా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
Comments
Loading comments...

