వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా ఎఐటియుసి 14వ మహాసభలు సందర్భంగా రేపు అనగా 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి జింక్ గేట్ నుండి పాత గాజువాక జంక్షన్ వరకు కార్మిక మహా ప్రదర్శన నిర్వహించి బహిరంగ సభ జరుపుతామన్నారు.
ఈ ప్రదర్శనలో కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆర్ రవీంద్రనాథ్ ఎస్ వెంకటసుబ్బయ్య ప్రసంగిస్తారని తెలిపారు.
Comments
Loading comments...

