Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 16న కల్చరల్ ఫెస్టివల్

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:31 PM హైదరాబాద్General
ఈనెల 16న కల్చరల్ ఫెస్టివల్ - Udayam
హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘కల్చరల్ ఫెస్టివల్-2026’ నిర్వహించనున్నారు. ఈనెల 16న రవీంద్రభారతి మెయిన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. దేశభక్తి, సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...