Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 15 నుంచి రేషన్ కార్డులు పంపిణీ: కలెక్టర్

Follow Udayam on Google
babu varun Aug 07, 2026 9:18 PM రాజన్న సిరిసిల్లGeneral
ఈనెల 15 నుంచి రేషన్ కార్డులు పంపిణీ: కలెక్టర్ - Udayam
ఈనెల 15 నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,జూపల్లి కృష్ణారావు తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్,అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ అధికారులతో కలిసి హాజరయ్యారు.

Comments

G
Loading comments...