Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 12న జాతీయ మెగా లోక్ అదాలత్

Follow Udayam on Google
babu varun Sep 09, 2026 7:13 PM రాజన్న సిరిసిల్లGeneral
ఈనెల 12న జాతీయ మెగా లోక్ అదాలత్ - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. బుధవారం ఎస్పీ మాట్లాడుతూ.. క్రిమినల్, సివిల్, కుటుంబ, వివాహ, ఆస్తి వివాదాలు, బ్యాంకు రికవరీ, చెక్‌బౌన్స్, విద్యుత్ చౌర్యం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు

Comments

G
Loading comments...