వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో సెప్టెంబర్ 12న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధికారులు తెలిపారు.
ఈ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, సివిల్ కేసులు, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులు, బ్యాంకింగ్ కేసులు తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

