Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IIMల CAT 2026 దరఖాస్తులు ప్రారంభం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 03, 2026 3:31 PM జాతీయంGeneral
IIMల CAT 2026 దరఖాస్తులు ప్రారంభం - Udayam
దేశంలోని 21 ఐఐఎంలలో ప్రవేశాల కోసం నిర్వహించే CAT-2026 దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.2,600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.1,350 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. పరీక్షను నవంబర్ 29న ఐఐఎం ఇండోర్ నిర్వహించనుంది.

Comments

G
Loading comments...