వార్తలకు తిరిగి వెళ్లండి

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబరిచి అస్సాంలోని IIIT గౌహతిలో B.Tech సీట్లు సాధించిన మంగంపేట్ తండా విద్యార్థులు అంగోత్ శివకుమార్ (CSE), కాట్రావత్ వినోద్ (ECE)లను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.
సర్పంచ్ ఎస్. గోపాల్, మాజీ సర్పంచ్ అంగోత్ గీతాపాండు నాయక్, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు
Comments
Loading comments...

