Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈఎంఐల కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు

Follow Udayam on Google
Harika Oct 01, 2026 10:31 AM యాదాద్రి భువనగిరిGeneral
ఈఎంఐల కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తుప్రాన్పేటలో మంటిపల్లి యాదమ్మ(70) హత్యకు గురైంది. రూ.36 లక్షలకు ఇల్లు కొనుగోలు చేసి రుణం తీసుకున్న రాజు(31) ఈఎంఐలు చెల్లించేందుకు ఆమె వద్ద ఉన్న 5.6 తులాల బంగారం, 1.59 కిలోల వెండి ఇవ్వాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో హత్య చేసి నగలు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...