Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈదురుగాలుల దాటికి అరటి పంటకు తీవ్ర నష్టం

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 3:57 PM పార్వతీపురం మన్యంGeneral
భారీ ఈదురుగాలులకు వీరఘట్టం మండలంలో అరటిపంటకు తీవ్ర నష్టం జరిగింది. చిట్టపులివలస గ్రామంలో సుమారు 80 ఎకరాల్లో అరటిపంట నేలమట్టమయిందని రైతులు తెలిపారు. నడిమికెల్ల, కడకెల్ల, కంబర గ్రామాల్లో మరో 40 ఎకరాల విస్తీర్ణంలో అరటి పంటకు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...