Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈద్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

Follow Udayam on Google
ఈద్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - Udayam
తాండూర్ నియోజకవర్గంలో ఉన్న ఈద్గాలు మసీదులు కబ్రస్తాన్ల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ కోటి నిధులు మంజూరు చేసిందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. తాండూర్ పట్టణంలోని చెన్ గేస్ పూర్ రోడ్ మార్గంలో ఉన్న ఈద్గా పరిరక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మాణానికి రూ 35 లక్షలు మంజూరు కావడంతో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు

Comments

G
Loading comments...