Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈడీ చీఫ్‌కు మరో ఏడాది పొడిగింపు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 10, 2026 7:35 AM జాతీయంGeneral
ఈడీ చీఫ్‌కు మరో ఏడాది పొడిగింపు - Udayam
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ నవీన్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ప్రస్తుతం ఆయన పదవీకాలం ఆగస్టు 13తో ముగియనుండగా, 2027 జూలై 31 వరకు లేదా పదవీ విరమణ వరకు కొనసాగనున్నారు. 1993 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి రాహుల్‌ నవీన్‌ 2023 సెప్టెంబర్‌లో ఈడీ అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2024 ఆగస్టు 14న పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

Comments

G
Loading comments...