వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ రెండో వారం ప్రారంభం కానున్న నేపథ్యంలో, బ్యాంకులకు ఈ వారంలో ఉన్న సెలవుల వివరాలను ఆర్బీఐ క్యాలెండర్ వెల్లడించింది.
రెండో శనివారం, ఆదివారం కారణంగా సెలవులు ఉండనున్నాయని, ఖాతాదారులు ఈ వివరాలను గమనించి డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

