వార్తలకు తిరిగి వెళ్లండి

గతేడాది పహల్గామ్‌లో 26 మంది మృతికి కారణమైన లష్కరే తోయిబా ఉగ్రవాదులను భారత ఆర్మీ వేటాడుతోంది. జునైద్ అహ్మద్, సులేమాన్ షా, అబూ తల్హా, హషీమ్ మూసా ఉన్న గ్రూప్ ఫొటో దాడి తర్వాత వైరల్ అయింది.
తాజాగా హషీమ్ మూసాను ఆర్మీ హతమార్చింది. మిగతా ముగ్గురు కూడా గతంలో వేర్వేరు ఆపరేషన్లలో హతమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

