వార్తలకు తిరిగి వెళ్లండి

SIRలో భాగంగా ఈ నెల 31లోగా నోటీసుల డెలివరీని 100% పూర్తి చేస్తామని గురువారం కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. పల్నాడు జిల్లాలో ఇప్పటివరకు 2,22,243 నోటీసులు జనరేట్ కాగా, 67,527 మందికి డెలివరీ చేసినట్లు వెల్లడించారు.
గురువారం అమరావతి నుంచి రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

