వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలోని గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలో ఈ నెల 7వ తేదీన ఉమ్మడి జిల్లా ఎస్ ఎఫ్ అండర్-19 కబడ్డీ ఎంపికలను నిర్వహించనున్నట్లు అండర్-19 ఎస్ఎఫ్ కార్యదర్శి సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు.
ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న క్రీడా కారులు ఆయా కళాశాలల నుంచి జనన ధ్రువపత్రాలు తెచ్చుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

