వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా జూనియర్ బాలుర ఆత్యా-పాత్యా జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 7న భీమవరం చింతలపాటి బాపిరాజు పాఠశాలలో జరగనున్నాయి. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మంతెన రామచంద్రరాజు ఈ వివరాలను వెల్లడించారు.
ఇక్కడ ప్రతిభ చాటిన క్రీడాకారులు ఈ నెల 10 నుంచి నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.
Comments
Loading comments...

