Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 7 న పారాది వంతెన ట్రైల్ రన్ - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 2:55 PM విజయనగరంGeneral
ఈ నెల 7 న పారాది వంతెన ట్రైల్ రన్ - MLA - Udayam
ఈ నెల 7 న విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది వంతెనపై ట్రైల్‌ రన్‌ వేయనున్నట్లు బస్తా ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. ఈ మేరకు మంగళ వంతెనను ఆయన పరిశీలించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ట్రైల్‌ రన్‌ చేసి వాహనాలు రాకపోకలకు అనుమతి ఇస్తామన్నారు. వంతెన పైనుంచి రాకపోకలు జరుగుతునే పెండింగ్‌ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో రాకపోకలకు అనుమతి ఇస్తామన్నారు. పాత వంతెన కూడా రన్నింగ్‌లో ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...