Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 3న ఎంపీ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 10:24 AM విజయనగరంGeneral
ఈ నెల 3న ఎంపీ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ - Udayam
ఈ నెల మూడో తేదీన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చేతుల మీదుగా తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమితి సలహాదారు గురాన రాధికతో కలిసి ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కాగుపాటి నారాయణమూర్తి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...