Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 29న మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 9:52 AM కామరెడ్డితెలంగాణ
ఈ నెల 29న మెగా జాబ్ మేళా - Udayam
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని SRNK ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల(అటానమస్) నందు సెప్టెంబర్ 29వ తేదీన కళాశాలలో TSKC, IQAC, ప్లేసెమెంట్ సెల్, మరియు Magic Bus సంయుక్తంగా కళాశాల నందు మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ గంగాధర్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో SSC నుండి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వారు ఈ సువర్ణవకాశని వినియోగించు కోవాలన్నారు.

Comments

G
Loading comments...