Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 27న జాతీయ సమైక్యత సదస్సు

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 10:44 AM కామరెడ్డిGeneral
ఈ నెల 27న జాతీయ సమైక్యత సదస్సు - Udayam
కామారెడ్డి జిల్లా జాతీయ సమైక్యత, మత సామరస్యం, శాంతి, పరస్పర గౌరవం, సోదరభావాన్ని పెంపొందించేందుకు బాన్సువాడ పట్టణంలో సెప్టెంబర్ 27న ఆదివారం సాయంత్రం 7 గంటలకు జాతీయ సమైక్యత సదస్సును నిర్వహించనున్నారు. మార్కెట్ యార్డ్ గంజ్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా సదస్సు నిర్వాహకులు, ఉలమాలు, ముఫ్తీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు కలిసి సదస్సు పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు.

Comments

G
Loading comments...