Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 26 న మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 2:32 PM విజయనగరంGeneral
ఈ నెల 26 న మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం - Udayam
ఈ నెల 26న వీరఘట్టం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీపీ డి.వెంకటరమణ నాయుడు అద్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు స్తానిక ఎంపీడీవో బి.వెంకట రమణ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరుకావాలని కోరారు. ఈ మేరకు అవసరమైన వివరాలతో పాల్గొనాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...