వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ భాషావేత్త గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఈనెల 25న VZM లో రాష్ట్రస్థాయి తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గురుప్రసాద్ తెలిపారు.
శుక్రవారం స్థానిక GSR ఇంటర్నేషనల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ నిర్వహణా ఛైర్‌పర్సన్ గురాన రాధికతో కలిసి ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

