వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ చేపడుతున్నట్లు ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ తెలిపారు.
స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. 21న కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఆటో సంక్షేమ బోర్డు, ఏటా రూ.12 వేల భృతి, ఆటో నగర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

