Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 19న నిజామాబాద్‌లో జిల్లా సదస్సు

Follow Udayam on Google
RR REDDY Sep 16, 2026 7:45 PM నిజామాబాద్General
ఈ నెల 19న నిజామాబాద్‌లో జిల్లా సదస్సు - Udayam
ఈ నెల 19న నిజామాబాద్‌లోని సందీప్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న మాదిగ మహిళా సమాఖ్య, మహాజన మహిళా మండలి జిల్లా సదస్సును విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్ముటు పద్మ మాదిగ పిలుపునిచ్చారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, అసమానతలపై చర్చించడంతో పాటు నూతన జిల్లా కమిటీలను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...