వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16 నుంచి 18 వరకు ఫిలిప్పీన్స్‌లో పర్యటించనున్నారు. మనీలాలో జరిగే కీలక ASEAN సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా వివిధ దేశాధినేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...

