Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 13న విద్యుత్‌ సౌధ ముట్టడికి పిలుపు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:06 PM మంచిర్యాలGeneral
ఈ నెల 13న విద్యుత్‌ సౌధ ముట్టడికి పిలుపు - Udayam
ట్రాన్స్‌కో, జెన్‌కోలకు చెల్లించాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 13న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ సౌధ ముట్టడి చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. కాసిపేట-1 గని ఎదుట జరిగిన గేట్‌ మీటింగ్‌లో ఫిట్‌ సెక్రటరీ రాజేందర్‌ మాట్లాడారు. కార్మికులకు 40 శాతం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ, హక్కుల సాధనకు ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...