Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 13న అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 3:32 PM కరీంనగర్General
ఈ నెల 13న అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం - Udayam
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం జరగనుంది. కరీంనగర్, జగిత్యాల, మధురానగర్ బ్రాంచీల సభ్యులు విధిగా రావాలని పీఐసీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి కోరారు. పదో వంతు మంది వస్తేనే కోరం నెరవేరుతుందని, రెండుసార్లు గైర్హాజరైతే ఓటు హక్కు కోల్పోతారని హెచ్చరించారు.

Comments

G
Loading comments...