వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 22 జిల్లాల్లో అత్యవసర చికిత్స విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. రూ.249.50 కోట్లతో 10 సీసీబీలు, 12 ఐపీహెచ్‌ఎల్‌ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ నెల 12న విజయవాడ పాత జీజీహెచ్‌లో సీసీబీని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. మిగతా 21 జిల్లాల్లో వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
Comments
Loading comments...

