వార్తలకు తిరిగి వెళ్లండి

పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ఇతర వ్యవసాయ పథకాల లబ్ధి పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-క్రాప్ బుకింగ్ చేసుకోవాలని పార్వతీపురం జిల్లా వ్యవసాయ అధికారి టి.భవానీ శంకర్రావు తెలిపారు.
బాలగూడబలో ఈ-క్రాప్ నమోదును గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించి సూపర్ చెక్ వెరిఫికేషన్ నిర్వహించారు. సర్వే నంబర్లు, రైతుల ఆన్లైన్ వివరాలను పొలాల్లోని వాస్తవ పంటలతో అధికారులు సరిపోల్చారు.
Comments
Loading comments...

