వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం బలపడి 4 రోజుల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వైపు పయనించనుంది. ఇవాళ ఉమ్మడి విజయనగరం, తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Comments
Loading comments...

