వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదల సంక్షేమాన్ని విస్మరించి, ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ‘పల్లె పల్లెకు.. ప్రజా పాలన’ కార్యక్రమంలో ఆయన పర్యటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదర్శంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పలువురు రైతులు సాగునీటి సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు.
Comments
Loading comments...

