వార్తలకు తిరిగి వెళ్లండి

IFWJ లో ఏపీకి చెందిన ముగ్గురు ప్రతినిధులకు కీలక బాధ్యతలు లభించాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పీడాడ పరమేశ్వరరావు జాతీయ కార్యదర్శిగా, ఎన్.ఈశ్వరరావు జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.
అలాగే సభ్యునిగా ఎం. వి. మల్లేశ్వరరావుకు ప్రాతినిధ్యం కల్పించారు. బీహార్‌లో ఈ నెల 23న జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో జర్నలిస్టుల హక్కులు, రక్షణ, సంక్షేమంపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.
Comments
Loading comments...

