Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇరిగేషన్ ఇస్తే నీళ్లిస్తా: హరీశ్ సవాల్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 08, 2026 3:08 PM హైదరాబాద్General
ఇరిగేషన్ ఇస్తే నీళ్లిస్తా: హరీశ్ సవాల్ - Udayam
నాకు మూడు నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి, ఎల్లంపల్లికి నీళ్లు తెస్తానని ఎమ్మెల్యే హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఒకవేళ తాను చెప్పినట్లు నీళ్లు తేలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...