వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో ఐదంతస్తుల హాస్టల్ భవనం కూలిన ఘటనపై దిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి ఉంటే ఈ విషాదం జరిగేది కాదని వ్యాఖ్యానించింది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వం, ఎంసీడీ, డీయూ, ఎన్‌హెచ్‌ఆర్‌సీలకు నోటీసులు జారీ చేసింది. పీజీల్లో విద్యార్థుల భద్రతపై వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

